పబ్లిక్ స్మోకింగ్ ను బాన్ చేసి సంవత్సరం
గత అక్టోబర్ రెండు న పబ్లిక్ స్మోకింగ్ ను నిషేధించింది మన ప్రభుత్వం.ఫైన్ రెండు వందలు.అమలు మాటెలా ఉన్న మహాత్ముని జీవితం నుండి నేర్చుకోవల్సింది “సెల్ఫ్ రెస్ట్రెంట్”.మరో వింత విషయం పొగాకు పంట,వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రభుత్వాలు పొగాకు దుష్ఫలితాల కోసం ప్రజారోగ్య దృష్ట్యా ఖర్చు ఎక్కువ.అంటే దెబ్బ మీద దెబ్బ .మే ముపై ఒకటిన నో టొబాకో డే గా ఆచరిస్తాం.
మీ బ్లాగూ అందరికీ తెలియాలా?