తెలుసుకుందాం !!

ఫోల్డర్ లన్ని షార్ట్ కట్ ఐపోయాయా కంగారుపడొద్దు
వైరస్ దాడికి మొత్తం మీ పెన్ డ్రవ్ లేదా కొన్నిసార్లు హార్డ్ డిస్క్ పార్టిషన్స్ లోని ఫోల్డ్ లన్ని షార్ట్ కట్స్ గా మారిపోవచ్చు.కంగారు పడకుండా,దేనినీ డిలీట్ చేయకుండా ఉంటే చాలు.మీ సమాచారమంతా భద్రమే.

మీరు చేయాల్సిందల్లా ఎడ్రస్ బార్ కి వెళ్ళి మీ ఒక్కో ఫోల్డర్ పాత్ ని టైప్ చేసి చూడండి.లేదా ఎక్స్ప్లోరర్ వ్యూ లో ఒక్కో ఫోల్డర్ ని క్లిక్ చేసి చివరి డాట్ ఎల్. ఏన్.కే(లింక్)అనే ఎక్స్టెన్షన్ నేమ్ ని డిలీట్ చేసినా ఆదే అద్భుతాన్ని చూడొచ్చు.ఫైలన్నింటిని కాపీ చేసి మరో చోట పేస్ట్ చేసుకోవడమే.

కాపీ పేస్ట్ తో ముసుకో ట్రోజన్ ని మట్టు పెట్టాము.ఏ ఆంటీ వైరస్ దీనికి అక్కరలేదు.

కాకపోతే ఏ వైరస్ దాడి చేసినా వెంటనే “సిస్టమ్ రిస్టోర్” తో బ్యాక్ డేట్ కి పోయి దాడి ని తప్పించు కుంటాం, కాని ఈ ట్రోజన్ “సిస్టం రిస్టోర్”ని మొదట పనిచేయనివ్వదు.

మీ రహష్యాలను మీరే దొంగ చేతికిస్తున్నారు
ఎగ్జీబిషన్స్,బట్టల కొట్లు,హోటల్లు..ఇంకా ఎన్నో చోట్ల “డ్రా” తీస్తా మనగానే ఒహో రెచ్చి పోయి మీ పూర్తి అడ్రస్, ఎక్కడ ఒక్క ఫోన్ కి మిస్సయ్యి పోతామో అని రెండు మూడు ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ అడ్రస్ కూడా చక్కగా రాసి అదృష్టం తన్నేస్తుందని బాక్సు లో వేస్తున్నారు.

ఈలాంటివి వేసేముందు ఒక్కసారి ఆలోచించండి! మీ విలువైన సమాచారాన్ని ఎలా అనాలోచితంగా ధారబోస్తున్నారో! ఇ-మెయిల్సో ,ఫోన్ కాల్సో వచ్చాక నా వివరాలెలా తెసిసాయా అని విస్తుపోవడం ఎందుకు ?

ప్రజల బాధ శ్రీ శ్రీ బాధ,అల్పులపై దాడి ఆర్కె బాట
“మనిషి పక్షి లా గాలి లో ఎగర గలిగినా,చేపలా సముద్ర గర్భం లో ఈదగల్గినా,ఎలుకలా సొరంగాలలోనికి వెళ్ళగల్గినా,భూమిపై మనిషిలా నడవడి ఉండగల్గితే ఈ భామి స్వర్గమౌతుంది”.–కన్ప్యూషియస్/టామీ డగ్లస్

దాడి చేయడం,విషం కక్కడం తప్ప ప్రేమ తెలియని వాడీకి అందరూ వదిలేసిన,అంటరానివాని దగ్గరకు,మారుమూలకు వారి పిల్లలకు చదువులు చెప్పించడం,పౌష్టికాహారం ఇవ్వడం వారిని పట్టించుకోవడామే ఈయనకు నచ్చనిది.పాదాలనుండి పుట్టినవాడుగా ముద్ర వేసి వాడి అభివృద్ధి ని చూడాలేక పోవడం ఈ అహంకారానికి సూచన.

ఇన్ని శతాబ్దాలు గడచినా సెలయేరు కు దిగువన నీళ్ళను తాగుతున్న లేడి పై నీల్లను మురికి చేస్తున్నావని,క్రిందనున్న నేనేలా నీల్లను మురికి చేయగలనంటే నీవు కాకపోతే ఆరునెలల క్రితం నీ నాన్న చేసి ఉంటాడూ మీదకు దూకి చంపేసిన తోడేలు ల తీరు మారదు. నా మీద దాడికి నా తరుపునే వకల్తా పుచ్చుకొవడం మృగ లక్షణం.

చివర లో ఒక విభీషణ మహాసయులు దళితులను గూర్చి దళిత నాయకుడిగా చాల ఆవేదన వ్యక్తం చేసాడు.ఈయన కు దళిత సమస్యలు ఎప్పుడు కనపడ లేదేమో ప్రతి సంవత్సరం దళిత విద్యార్ధులకు ఉచితం గా ఇచ్చే పుస్తకాలు స్వాతంత్రం వచ్చి ఇన్నేలయినా ఇంకా స్కూళ్ళ ప్రారంభానికి అందజేయకపోవడానికి,ప్రభుత్వానికి అడ్డు పడూతూ ఇంకా ఇది కొనసాగడానికి కారణం ఎవ్వరి అలసత్వం ఇది దళిత నాయకుడుకి ఎప్పుడైనా కనపడిందా? దళిత హాస్టల్స్ కి రగ్గులు కాంట్రాక్ట్ తీసుకొని సప్లయి చేయక పోయినా చలి లో ఆంద్రప్రదేష్ లోని అల్పులు, గతి లేక హాస్టల్స్ కెళ్ళిన బిడ్డలు భాధపడింది కాని దళిత నాయకుని బిడ్డలు కాదుగదా!

సెక్యులర్ దేశం లో ఆ ప్రభుత్వ బట్టల సంస్థ పెట్టే “నాన్ సెక్యులర్ “ఖర్చులకు అనుమతులు ఎలా ఉన్నాయి?

విలువల వలువ లూడ్చుతున్న తెలుగు దిన పత్రికలు
తెలుగు వాడు గర్వించ దగ్గ చదవదగ్గ దిన పత్రిక ఒక్కటి కూడా మగలక పోవడం మన దౌర్భాగ్యం.ఈదో ఒక రాజకీయ పార్టీకీ కొమ్ము కాయడం దానికి తగినట్టు రాయడం తప్ప, నాగరీక విలువలను,దెశ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తు రాయడం మన పత్రికలకే చెల్లింది.

మత విద్వేశాలను రెచ్చగొట్టడానికి కూడా తెగించడం అన్ని చట్టాలకు కూ, న్యాయ వ్యవస్థకు కూడా అవహేళన చేయడమే.

వసుదైక కుటుంబం గా(గ్లోబలైజేశన్ తో) ఏ దేశనికైనా పంపిస్తూ అక్కడి చట్టాల

ను పాటిస్తూ, ఇక్కడ మాతృ భూమి విషయం లో మాత్రం అన్ని వక్ర భాష్యాలే

తెలుగు వార పత్రికలు శృంగార కఢల ,నేర కధలతో అస్తిఇత్వాన్ని ఎప్పుడో కోల్పోయాయి. ఇక దినపత్రిక వంతు నడుస్తూ ఉంది.

ఈ దశ లో ఓ దిన పత్రిక దళిత మైనాటీలపై దాడికి దిగడం నాగరిక సమాజం లో హేయమైనది.

ఈ జూన్ నెలాఖరు తో పైసల కథ ముగిసింది
యాబై పైసలు తప్ప మిగిలిన పైసలన్నింటిని వాడుక నుండి తొలగించడమే గాక టాక్సులు,ధరల,పద్దులు రాత కోతల లో కూడా మిగిలిన పైసలను వ్రాయడాన్ని ఆపేసినట్లు భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ,రిజర్వు బ్యాంకు నిర్ణయించాయి.

జూన్  29 వరకూ వెనక్కు తీసుకున్న నాణాలను కరిగించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది,కాని కరిగించిన తర్వాత దానిని ఏమి చేయాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు..

మూడు కాదు మహాప్రభో రెండు ఆపిల్ సంఘటనలే
ఇప్పటి వరకు ఆపిల్ తో ముడిపడిన ముఖ్యమైన సంఘటనలు మూడని ఒక ఆంగ్ల పత్రిక లో రావడం తో , ఇక తెలుగు పత్రికలలో కాపీ కొట్టడం కొనసాగిపోతుంది. గురుత్వాకర్షణకు కారణమైనది న్యూటన్ ఆపిల్, స్టీవ్ జాబ్ బ్రాండ్ ఆపిల్ రెండూ సరియైనవే,ఆడం మరియు ఈవ్ లు తిన్నది “మంచి చెడుల జ్ఞానమిచ్చు ఫలము” తప్ప ఆపిల్ కాదు.

పెట్రోల్ బంకు దగ్గర జాగ్రత్త సుమా!
ఒకపక్క ధరలు వాచిపోతుంటే, మరో పక్క బంకు దగ్గర మన కళ్ళుగప్పి దోపీడీ చేస్తున్న వైనమిది.

1)ఈ రోజే మా యూనివర్సిటీ ప్రక్కనే ఉన్న బంకు లో వంద రూపాయలకు పెట్రోలు పోయమని వంద చేతిలో పెట్టా,పెట్రోలు పోసే అమ్మాయి ముప్పయి రూపాయల వరకూ నింపి ఆగి ముప్పయిరూపాయలకే గదా అంది,కాదు వంద కదా నే చెప్పింది అనేసరికి రీడింగు ను జీరో చెయ్యకుండానే డబ్బై రూపాయలకు సెట్ చేసింది.పెట్రోలు పొయ్యడం డెబ్బై దగ్గర ఆపింది.అంటే మొత్తానికి డబ్బై వరకే పెట్రోలు నింపడం జరిగింది.పెట్రోలు బంకులలో ఎక్కువగా అనుసరిస్తున్న మోసం ఇది.

2)మరో రకం రీడింగు కు అడ్డంగా నిలబడడం,మీరు రీడింగు చూడదానికి చాలా ఇబ్బంది పడాలి.దీనిలో మా నవరత్న కంపెనీ గేటు ఎదురుగా ఉన్న పెట్రోలు బంకు వారు బహు నిష్ణాతులు.

3) కంపెనీ గేటు ఎదురుగానే ఉంది కాబట్టి మీది ఏ షిఫ్టు, చాన్నాల్ల నుండి కనబడట్లేదు లాంటి యోగక్షేమాలకు స్పందించేలోపు అక్కడ పెట్రోలు మధ్యలో ఆపేయడం,జీరో చేసేయడం రెండూ జరిగిపోతాయి.ఈ యోగక్షేమాల మత్తు లో ఇది గమనించడం చాలా కష్టం.

4)కారును బాగా ముందుకి పెట్టమనడం వెనుకా ఒక కధ ఉంది పదిహేను లీటర్లు నింపమంటే, పది లీటర్లు నెమ్మది గా కొట్టి, తర్వాత ఒక్కోపాయింటు చొప్పున టెన్ పాయింట్ ఫైవ్ వరకూ వచ్చి కారు దిగని డైవరును చూసుకో మంటారు.

అందుకే కారు దిగగలిగితే ఉత్తమం,రీడింగు మొదట్నించి చివరి వరకూ  చూడగలిగితే చాలు,మీరు కనీసం రీడింగ్ దగ్గర మోసపోరు.ఇవేవి ఊహించినవి కాదు చూచినవి, చూస్తున్నవి.

కొన్ని ఆఫీసుల దగ్గర సాయంత్రం ఆరోజువి ఎలా పంచుకుంటారో, రాత్రికి పెట్రోలు బంకు దగ్గర ఏ రీడింగుకు ఎంత మిగిల్చ్చారో లెక్కలు కట్టుకోవడం మీ రెప్పుడూ గమనించలేదా!

కొసమెరుపు:పదిహేనో శతాబ్ది లో అనుకుంటాను ప్రజలను అప్రమత్తం చేద్దామనుకొని బ్లాక్ మాజిక్ పై ఒకాయన పుస్తకం వ్రాస్తే, ఆటెక్నిక్లు ను లాభ సాధనం గా చేసుకున్నవారికి కొదవ లేకుండా అయ్యిందట.

వేలంటైన్స్ డే లో ’మన’ వ్యాపారమే అంతా
గమనించండి…ఫిబ్రవరి రాకముందునుంచే కొన్ని వ్యాపారాలు/వ్యాపార ప్రకటనలు ఊపందుకున్నాయి.

మొదట గా ప్రత్యేక ఆఫర్ల తో హోటళ్ళు,రెండవది దిన పత్రికలు,మూడవది టీవీ చానెళ్ళు ఎన్ని రకాలు గా వేలంటైన్స్ డే పేరుతో వ్యాపారాలు చేసుకోవచ్చో అన్ని రకాలుగా చేసుకుంటూ మరలా మైకు దొరికితే ఇది మనకు సంబంధం లేనిదని మనం పున్య పురుషులమేనని నమ్మబలుకుతాం.

ఈ కథ ఇప్పటిది కాదు ప్రారంభసంవత్సరాలు పందొమ్మిది వందల తొంబది మూడు నుండి మన తెలుగు ప్రముఖ పత్రికలు రెండూ మొదటగా గ్రీటింగ్స్ ఇచ్చిన వంద మందికి బహుమతులిచ్చి ప్రోత్సహించి ముందుకు తీసుకుపోతున్నాయి.(చిన్న పత్రికలను వదిలేసాను,సాక్షి అప్పటికింకా పుట్టనే లేదు కాబట్టి ఈ పత్రికకు సంబంధం లేనే లేదు).ఇక చానెళ్ళ ప్రోత్సహకాల వెల్లువ చూసి ఆనందించండి.హోటళ్ళ కు యువతను ఆకర్షించే ప్రోగ్రామ్స్ కు లెక్కే లేదు.ఇంకెంన్నో వ్యాపారాలకు ఇది ఒక అవకాశం.కాదనగలమా?

కొసమెరుపు: క్రొత్త సంవత్సరం ప్రారంభం అంటేనే గిట్టదు కొందరికి,మరి మన దగ్గరే అత్యధికంగా పొర్లిపారేది అప్పుడే,ఈ విషయంలో ఎన్నో దేశాలను మించి పోతాయి మన అమ్మకాలు.ఈ సంవత్సరం ప్రారంభ సమయం లో ఒక గంట దేనికో పొడిగిచాం కదా! ఎన్ని కిలో మీటర్లు ప్రవహించి పున్యజలాలు ఈ దేశానికి పున్య భూమి అని పేరునిచ్చాయో నాకైతే తెలియదు గాని,ఈ జలాలు పుష్కలంగా ప్రవహిస్తున్నాయి.కనీసం నిజాయితీ గా మనం మానగలిగినవి మనం మానేద్దాం !!! ఎందుకంటే చేతలు మాటల కంటే విలువైనవి.

రంజని-కుందుర్తి లాంటి కవితా పోటీల….
వచన రచన ను ప్రోత్సహించే ఇటువంటి ప్రముఖమైన కవితా వివరాలు ఇంటర్నెట్ లో లేకపోవడం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.నాకు తెల్సి వచన కవిత కు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఇదే.

అప్పుడే ఒకేడాది గడిచింది..
పబ్లిక్ స్మోకింగ్ ను బాన్ చేసి సంవత్సరం

గత అక్టోబర్ రెండు న పబ్లిక్ స్మోకింగ్ ను నిషేధించింది మన ప్రభుత్వం.ఫైన్ రెండు వందలు.అమలు మాటెలా ఉన్న మహాత్ముని జీవితం నుండి నేర్చుకోవల్సింది “సెల్ఫ్ రెస్ట్రెంట్”.మరో వింత విషయం పొగాకు పంట,వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రభుత్వాలు పొగాకు దుష్ఫలితాల కోసం ప్రజారోగ్య దృష్ట్యా ఖర్చు ఎక్కువ.అంటే దెబ్బ మీద దెబ్బ .మే ముపై ఒకటిన నో టొబాకో డే గా ఆచరిస్తాం.